Sunday, 8 January 2012

పంతం షార్ట్ కథ


ఒంటరి గా ఉన్న ఒక వ్యేక్తి దగ్గరికి ఒకతను వస్తాడు 
వాల్లిదరు ఫ్రెండ్స్ 
1 . ఏరా ఒంటరి గా ఏమీ అలోచిస్తినావ్ 
2 . నిన్ను ఎలా చంపూధమని
1 . ఏందీ రా నువ్వు కూడా సియం మాదిరి జోకులు ఎస్తునావ్ 
2.. జోక్ కాదు రా సీరియస్ 
1 . ఏంట్రా రాత్రి తాగింది ఇంకా దిగలేద ఏందీ 
2. లేదు అన్న ఇపుడే ఫ్రెష్ గా స్టార్ట్ చేశా నువ్వు వేసుకుంటావా peg
అని కతి తీసి పొడవా బోతడు 
1.    రేయ్ ఏంట్రా ఇది 
2.    ఏందన్న కతి తిసి పొడుస్తుంటే కూడా ఏందీ ఇది అంటావ్ పగ అన్న పగ 20 ఏళ్ళుగా నేను పడుతున బాధ 
మా నాన్న నీ మీ నాన్న చంపినపుడు నేను పడ్డ బాధ అంత ఇంత కాదు అదే పగ తో నీతో స్నేహం చేశా ఇపుడు నిన్ను చంపాలని ప్లాన్ చేశా 
1.    నువ్వు చంపుత అంటే చంపు రా ni పగ తీర్చుకో రా అని అంట అనుకునావ్ 
2.    మనిషి గా putinodu ఎవడు అల అనడు అన్న నువ్వు అంట వేమొ anu
1.    రేయ్ ఇంత పకడ్బంది ga ప్లాన్ చేసావ్ కాబటి నువ్వు అన్న ఉండాలి లేదా నేను అన్న ఉండాలి 
2.    కచితంగా నేనే అన్న అందులో డౌట్ ఎందుకు 
మంచి కి చెడు ఎంత అవసరమో చెడు కి మంచి అంతే అవసరం 
Ikada oka song in sega theme………………
1.    కానీ చంపే ముందు ఒక్క మాట రాముడుకి లక్ష్మణుడు ఎలాగో నాకు నువ్వు అంత గా అని భావించ ఎందుకంటే చంపింది మా నాన్న తనకి దేవుడు సారిన గునపటం చెపాడు కానీ తను మారలేదు మీ నాన్న ను చంపినా మా నాన్న ను చంపుతవని అనుకున్న  కానీ నన్నే చంపుతవని అనుకోలేదు 
2.    నేకో విషయం తెలుసా మిత్రమా నిన్న మీరు మాట్లాడుకునది నేను విన్న తరువాత జేరగావలిసింది జేరిగి పోయింది నువ్వు ఎంత మంచిగా నటించిన ఫలితం లేదు.................
డబ్బు కోసం స్నేహానికి ద్రోహం చేసిన ఫ్యామిలీ రా మిది 
స్నేహం కోసం డబ్బు నీ కాదనుకున ఫ్యామిలీ రా మది 
డబ్బు అక్రమంగా ఆశించిన వాడు సరిగా భాత్తికాడు అని చరిఇత్ర లో చూపి 
అందుకే మంచి గా నీతి గా న్యాయం గా బతుకు స్వార్థం డబ్బు తో కాదు 
వస్తా 
.what is the reason adi flash back lo…………..
FlashBack:
1.ఏంటి నాన్న రామ్మనారు
3.  ఇంకా ఎంత కలం వెయిట్ చేయాలి రా 
1. సరైన అవకాసం రవళి కదా నాన్న అయిన నేను చంపేది అనమకుడిని కాదు నా స్నేహితుడిని నమ్మించి చంపడం అంటే తేలికా కాదు 
 మీరు చేసిన పనికి ఇన్నాలు అనుభవించింది చాలు నన్నైనా పూర్తి గా ప్లాన్ వేసుకోనివండి వాడికి రేపే ఆకరి రోజు 
3. వాళ్ళ నాన్న నీ చంపక తెలిసింది రా ముందే తెలిసింటే ఇలా ఉండేది కాదు 
1. అనుకోని లాభం లేదు వాళ్ళ నాన్న ను చంపినపుడే విని చంపింటే ఇపటికి మనం జైలో కుర్చుని చిప్ప కుడు తినాల్సి వస్తుందే ..
అదంతా రెండో వఎక్తి వింటాడు అందుకే వల నీ చంపేస్తాడు 
End
The Movie Name is PANTHAM,……
డబ్బు కోసం స్నేహం నీ చెదగోటిన తండ్రి 
తండ్రి కోసం ఫ్రెండ్ చమపాలని డిసైడ్ అయిన కొడుకు 
కానీ అక్రమంగా డబ్బు సంపాదించాలన్న విల్లా కోరిక ను కోరిక గా మిగిల్చిన ఒక మంచి మనిషి కథే మా  
పంతం